రాష్ట్రంలో ఒక్క లెక్చరర్ కూడా లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 25 వరకు ఉన్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. అలాంటి కాలేజీల్లో విద్యార్థులు ఎలా చేరుతారని, ఎలా చదువుతారని సర్కార�
రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.
మూణ్నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటం, రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకొన్నది.
మైన్స్, మినరల్స్ చట్ట సవరణ బిల్లును 2011 డిసెంబర్ 12న మొదట ప్రవేశ పెట్టింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారేనని, ఆ బిల్లు స్టాడింగ్ కమిటీకి వెళ్లి, అక్కడ చర్చించిన తర్వాత లోక్‌సభకు వచ్చి
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే బొగ్గు గనులను ఆ సంస్థకు కేటాయించకుండా వేలం వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతులు చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నదని, పైపెచ్చు గత బీఆర్ఎస్ సర్కారుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ ఎంపీ బాల్క సుమన�
Jagadish Reddy | విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంల�
కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు.
ఏపీలో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా కొంద రు కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కారులో వచ్చి హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. టీడీపీ జెండాలతో న్యూసెన�