తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని అంటున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్‌కు రావాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి పాలన రైతుల పాలిట యమపాశంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిది నెలల్లో 470 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) మహిళా నేతలు రాఖీ కట్టారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే కోవా లక్ష్�
కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్య�
‘సీతారామ ప్రాజెక్టుపై హరీశ్‌రావు అన్న మాటల్లో తప్పేమున్నది?, ఉన్నమాటంటే ఉలుకెందుకు? ఓ మంత్రి కంటతడి పెట్టడం ఎందుకు?.. హరీశ్ మాట్లాడిన దాంట్లో అభ్యంతరక పదాలు ఏమున్నయ్?’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్�
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్ తెలిపారు. ఇటీవల మరణించిన 44 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా క్లెయిమ్ సొమ్మ�
రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్థానికతను నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గుడ్డెద్దు చేలోపడ్డట్టు, గాలిలో దీపం పెట్టినట్టు సాగుతు�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్దాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీ
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైం రేటు దారుణంగా పెరిగిపోయిందని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
ప్రైవేట్ టీచర్ల సంక్షేమం కోసం చట్టం తేవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ టీచర్లను కించపరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడడం తప్పు అని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కితీ�