బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుక జరుపుకొన్నారు.
చెన్నూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం ఖాయమని, సూట్‌కేస్ కంపెనీలకు డబ్బులు పంపిన వ్యవహారంలో ఎమ్మె ల్యే వివేక్ జైలుకు పోక తప్పదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు.
రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ సంస్కారహీనంగా, సినిమా పరిశ్రమను కించపరిచేలా మాట్లాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి బజారు భాషపై పరువునష్టం దావా వేస్తామని �
హైదరాబాద్ మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నివాసాలు, ఇండ్లస్థలాలు కోల్పోతున్న
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అనుచరులు బరితెగించారు. మంత్రిపై సోషల్‌మీడియాలో పెట్టిన అనుచిత పోస్టును బీఆర్ఎస్కు ఆపాదిస్తూ తెలంగాణ భవన్‌పై దాడికియత్నించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూప సౌధమది. అన్ని సందర్భాల్లో అభాగ్యులకు అండ అది. స్వరాష్ట్ర సమరంలో ఉద్యమకారులను గుండెల్లో దాచుకున్నట్టే ఇవ్వాళ మూసీ, హైడ్రా బాధితులకు తెలంగాణ భవన్ ఆలవాలమైంది.
ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని ఒక నలుగురు ఉన్న వెహికల్ మా కాలనీలో తిరుగుతుంటే వణుకుపుడుతోంది. ఒక తెలియని 144 సెక్షన్ మా దగ్గర కనిపిస్తున్నది. మా ఇంటిని ఇంతకు ముందు ఎవరైనా చూస్తుంటే అందంగా ఉందికదా.. చూస్తున్న
మూసీ సుందరీకరణ పేరుతో అందులో గోదావరి నీళ్లు పారిస్తామని అంటున్నారని, కానీ అందులో పారేది పేద, మధ్య తరగతి ప్రజల రక్తమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. హైడ్రా.. హైడ్రోజన్ బాంబులా మారి ఎవరినీ కంటినిండ�
మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోస�
పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండే ఆగిపోతుంది అంటూ ఓ బాధితురాలు వాపోయారు. కంటిమీద కునుకు ఉండట్లేదని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదని కన్నీటి పర్�
హైడ్రా బాధితులు తెలంగాణ భవన్‌కు (Telangana Bhavan) చేరుకుంటున్నారు. కేటీఆర్‌ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస�
జీవితాంతం స్వరాష్ట్ర సాధనే ఎజెండాగా దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవించారని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చిందని బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధ పాలనేనా అని ప్రశ్నించారు.