BRS Calender | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 2025 క్యాలెండర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చేత కేటీఆర్ కేక్ కట్ చేయించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, మహముద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jagtial | బైక్పై వెళ్తున్న దంపతులను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
Telangana | ఒక్కరోజులో 402 కోట్ల మద్యం విక్రయం.. ఎక్సైజ్ చరిత్రలోనే ఆల్టైమ్ రికార్డ్ అమ్మకం
Revanth Reddy | సర్కారువారి అప్పు మరో 409 కోట్లు.. రూ.1,38,117 కోట్లకు చేరిన రేవంత్ సర్కార్ అప్పు