HomeHyderabadKtr Unveils Brs Party Calendar Extends New Year Wishes
KTR | హ్యాపీ న్యూ ఇయర్.. కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల శుభాకాంక్షలు
KTR | నూతన సంవత్సరం సందర్భంగా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపిన నగర ఎమ్మెల్యేలు, బీఆర్ ఎస్ శ్రేణులు
KTR | నూతన సంవత్సరం తొలి రోజును పురస్కరించుకొని నగర ఎమ్మెల్యేలు, బీఆర్ ఎస్ శ్రేణులు బుధవారం ఉదయం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కుశుభాకాంక్షలు తెలిపారు.