KTR | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బడుగుల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
KTR | రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? రేవంత్ సర్కార్ను నిలదీసిన కేటీఆర్