KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భవన్ ఇంచార్జి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.. ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శాలువాకప్పి గౌరవప్రదంగా సన్మానించారు. అనంతరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా శ్రీనివాస్ రెడ్డి వాహనం వద్దకు కేసీఆర్ వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు.
20 యేండ్లుగా తెలంగాణ భవన్ ఇంఛార్జిగా, బీఆర్ఎస్ పార్టీకి సుదీర్ఘ సేవలందించిన ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారిని గౌరవప్రదంగా సన్మానించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. pic.twitter.com/YBb0src2AE
— BRS Party (@BRSparty) November 28, 2024
ఇవి కూడా చదవండి..
Narayanepta | భాగ్యలక్ష్మి పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోట్ల ఆస్తి నష్టం
YS Jagan | అదానీ లంచం వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్.. లంచం తీసుకున్నట్లు ఆధారాలు లేవు