ఆమరణ నిరాహార దీక్షతో చావు అంచుల దాకా వెళ్లి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన్రు కేసీఆర్. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు రెండు పర్యాయాలు అధికారం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. అది 80 పేజీలతో రూపొందించిన మ్యానిఫెస్టో. అందులో ప్రధానమైన వాటిని కొన్నింటిని చర్చించుకుందాం.
వ్యాక్సిన్లకు కేరాఫ్ అడ్రస్‌గా శామీర్‌పేట మండలంలోని తుర్కపల్లి మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుర్కపల్లిలో ఆయన బుధవారం పర్యటించారు.
ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
కాప్రా డివిజన్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా డివిజన్ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఓల్డ్కాప్రా, సాయిబాబానగర్, సాయిరాంనగర్, నేతాజీనగ
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందనని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మల్కాజిగిరి పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలో ద్విచక్రవాహనాల మెకానిక్స్ అసోసియేషన్, బూత్ స్థాయి నా�
Telangana polls | అర్హులైన 29,267 మంది ఓటింగ్ కు 12 డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 9,174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
Minister Gangula | మాలల అభివృద్దికై కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని.. రాష్ట్ర మాల సంఘాల(Mala Sangam) జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు అన్నారు. బుధవారం కరీంనగర్లో మంత్రి గంగుల కార్యాలయంలో మాల సంఘ నేతలతో ఆయన మీడియ�
MLA Mahesh reddy | కేసీఆర్ సహకరాంతో గతంలో ఇచ్చిన హామీలను అన్నీ నెరవేర్చినం. మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(MLA Mahesh reddy )అన్నారు. �
Minister Niranjan Reddy | కరువునేల వనపర్తిలో సాగునీటితో సస్యశ్యామలం చేశాను. వానలు కురవకపోయినా ప్రాజెక్టుల ద్వారా పంటలు పండే విధంగా సాగునీళ్లు తీసుకువచ్చానని, మిట్ట ప్రాంతంలో ఉన్న వ్యవసాయ పొలాలకు మినీ లిఫ్ట్ లను ఏర్పా�
Minister Vemula | సీఎం కేసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బాల్కొండ(Balkonda) బీఆర్ఎస్ అభ్య