Minister Gangula | మంత్రి గంగుల కమలాకర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మాల సంఘాల జేఏసీ నేతలు
Minister Gangula | మాలల అభివృద్దికై కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని.. రాష్ట్ర మాల సంఘాల(Mala Sangam) జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు అన్నారు. బుధవారం కరీంనగర్లో మంత్రి గంగుల కార్యాలయంలో మాల సంఘ నేతలతో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అందిస్తున్నామని ప్రకటించారు.
కరీంనగర్ : మాలల అభివృద్దికై కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని.. రాష్ట్ర మాల సంఘాల(Mala Sangam) జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు అన్నారు. బుధవారం కరీంనగర్లో మంత్రి గంగుల కార్యాలయంలో మాల సంఘ నేతలతో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అందిస్తున్నామని ప్రకటించారు. మెజార్టీ మాల సంఘాలు ఏకమై..జేఏసీగా ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట ఉన్న ఏకైక కులం మాల కులమేనని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు అందించేందుకు మూడోసారి సీఎంగా కేసీఆర్ గెలువాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాలలో పర్యటిస్తూ..కారుగుర్తుకే ఓటెయ్యాలంటూ మాలలను చైతన్యవంతులను చేస్తున్నామని పేర్కొన్నారు. గంగుల కమలాకర్(Gangula Kamalakar) నాయకత్వంలో కరీంనగర్ నియోజకవర్గం చాలా అభివృద్ది చెందిందని కొనియాడారు.
అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని డెవలప్ చేశారని గుర్తుచేశారు. మాలల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వ నెర వేరు స్తామన్నందుకే పూర్తి మద్దతు ప్రకటించామన్నారు. ప్రతి పట్టణంలో మాల భవనం కోసం స్థలాలను కేటాయిస్తూ..నిధులు అందించాలని కోరారు. గంగుల కమలార్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం చైర్మన్ చెరుకు రాంచందర్, రావుల అంజయ్య, జేఏసీ చీఫ్ అడ్వైజర్ రావుల అంజయ్య, గంటల రేణుక, తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

