కాంగ్రెస్ నేతలను కాదని టికెట్లపై హామీ ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లను పొగపెట్టి గొడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో నామరూపాలు లేకుండాపోయిన టీడీపీ పాత నేతలను ఏరిక�
అభ్యర్థులను ఖరారు చేయడం కాషాయానికి సవాల్‌గా మారింది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నిత్యం ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రచారం చేస్తుంటే.. జనం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇక గులాబీ గెలుపు ఖాయమ
రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే తిరిగి కేసీఆర్ సీఎం కావాలని, రాష్ట్రం ప్రగతి పథంలో నడిచేందుకు బీఆర్ఎస్ను బలపరుద్దామని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ స్పష్టం చేశారు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సీఐడీ (CID) విచారణకు హాజరయ్యారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగన�
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం లో టీడీపీ అధినేత చంద్రబాబుకు న్యాయస్థానాల్లో ఊరట లభించలేదు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను కొట్టివేయాలంటూ చంద్రబాబు ద
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రెండో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే చంద్రబాబు (Chandrababu) అరెస్టుపై చర్చించాలని టీడీపీ (TDP) సభ్యులు పట్టుబట్టారు.
దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి గ్రామానికి చెందిన బక్కి వెంకటయ్యకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కింది. ఆయనను చైర్మన్‌గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం సత్తుపల్లి, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు, నారా అభిమానులు నిరసనకు దిగారు. సత్తుపల్లిలో ప్ల కార్డులు, నల్ల జెండాలు, నల్ల కండువ
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యా ణ్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో గురువారం ఆయన ము లాఖాత్ అయ్యారు. అనంతరం జైలు బయట హిందూపురం ఎ
KA Paul | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu)పై ప్రజాశాంతి పార్టీ (Praja Shanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కచ్చితంగా అవినీతికి పాల్పడ్డారని, ఆయన అరెస్ట్ సరైనదే అని �
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development scam) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీ