Urea Bags | యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు 260 మాత్రమే.. కానీ దాదాపు 1500 మందిపైనే రైతులు రైతు వేదిక వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితి �
Awareness Programmme | తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జన జాగృతి కళావేదిక ఆధ్వర్యంలో గ్రామస్థులకు హెచ్ఐవీ , ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు.
తాండూర్, సెప్టెంబర్ 19: మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ అరెస్ట్ అప్రజాస్వామీకం అని మోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండిగౌడ్ (Boosarapu Mondi Goud) అన్నారు.
Suicide | మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిని గ్రామానికి చెందిన రాచకొండ వెంకటేష్ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
Photo Trade Expo | హైదరాబాద్లో మూడురోజుల పాటు జరుగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు కోరారు.
ASHA activists arrest | ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు.
Public Apology | దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Collector Kumar Deepak | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.