తాండూర్, సెప్టెంబర్ 19: మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్ అరెస్ట్ అప్రజాస్వామీకం అని మోకుదెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి బుసారపు మొండిగౌడ్ (Boosarapu Mondi Goud) అన్నారు.
Suicide | మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేచిని గ్రామానికి చెందిన రాచకొండ వెంకటేష్ (35) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.
Photo Trade Expo | హైదరాబాద్లో మూడురోజుల పాటు జరుగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్ పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు కోరారు.
ASHA activists arrest | ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందుస్తు అరెస్టు చేశారు.
Public Apology | దేశ ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Collector Kumar Deepak | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం సింగరేణి ప్రాంతమైన మాదారం టౌన్ షిప్ సింగరేణి కమ్యూనిటి హాలులో శనివారం రోజున దూరదర్శన్ (డీడీ యాదగిరి) ఆధ్వర్యంలో మస్త్ మజా కార్యక్రమాన్ని నిర్వహించారు.