దేశంలో కరోనా వైరస్ జేఎన్.1 వేరియంట్ విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 358 మంది కరోనా (COVID-19) బారినపడ్డారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,669కి చేరింది.
Heavy Rains | గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains)తో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమవుతోంది. పది రోజుల కిందట మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
Heavy Rains | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందంటే ఎం�
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులయ్యారు.
భారీ వర్షాలు, వరదల తాకిడికి దక్షిణ తమిళనాడు కకావికలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, టెంకాశి జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సోమవారం �
Tamil Nadu | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుం�
Heavy Rains | ఇటీవల మిగ్జాం తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీట మునిగింది. ఈ వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోక ముందే.. మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.
ED | తమిళనాడులో రూ.207కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో జప్తు చేసినట్లు ఈడీ ఆదివారం వెల్లడించింది. తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందని ఆ�
Road Accident | తమిళనాడు రాష్ట్రం మదురైలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. శబరిమల అయ్యప్ప దర్శానికి వెళ్లి వస్తుండగా తిరిగి వస్తున్న సమయంల
Covid JN.1 | కరోనా మహమ్మారి శాంతించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అంతా సర్దుకుంటుందనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేరళ కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు రికార్డ�
Chennai Rains | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) కారణంగా సంభవించిన వరదల నుంచి కోలుకోకముందే తమిళనాడు చెన్నై (Chennai)ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది.