Home
National
Vijayakumar A Farmer From Thiruvarur In Tamil Nadu Grows A Variety Of Rice Called Karuppu Kavuni
Skin cancer | క్యాన్సర్‌ను నియంత్రించే బియ్యం.. చర్మ క్యాన్సర్‌కు చెక్..!
Skin cancer | తమిళనాడులోని తిరువరూర్‌కు చెందిన విజయకుమార్ అనే రైతు ‘కరుప్పు కవుని’ అనే రకం వరి పం డిస్తున్నారు.
చెన్నై, మార్చి 5: తమిళనాడులోని తిరువరూర్‌కు చెందిన విజయకుమార్ అనే రైతు ‘కరుప్పు కవుని’ అనే రకం వరి పండిస్తున్నారు. బ్లాక్ రైస్‌గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ రైతులు ఎక్కువగానే పండించేవారు. కాలక్రమంలో ఈ వరిని పండించడం ఆగిపోయింది.
ఈ బియ్యం లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్ కణాలు తయారుకావనే నమ్మకం ఉంది. చర్మ క్యాన్సర్ రాకుండా ఈ బియ్యం నియంత్రిస్తుందని చాలామంది నమ్ముతా రు. పలు అధ్యయనాల్లోనూ మిగతా రకా ల బియ్యంతో పోలిస్తే కరుప్పు కవుని బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో గత పదేండ్లుగా ఈ వరిని పండిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

