Cotton Candy | పీచుమిఠాయితో క్యాన్సర్.. అమ్మకాలపై తమిళనాడు నిషేధం
సైకిళ్లపై పొడవాటి కర్రకు గులాబీ రంగులో తళతళ మెరిసిపోతూ ప్లాస్టిక్ కవర్లలో దండలా వేలాడే పీచు మిఠాయి అంటే తెలియనివారు చాలా తక్కుమంది ఉంటారు.
- రోడమైన్-బి రసాయనమే కారణం
- పుదుచ్చేరిలోనూ బ్యాన్
Cotton Candy | చెన్నై, ఫిబ్రవరి 17: సైకిళ్లపై పొడవాటి కర్రకు గులాబీ రంగులో తళతళ మెరిసిపోతూ ప్లాస్టిక్ కవర్లలో దండలా వేలాడే పీచు మిఠాయి అంటే తెలియనివారు చాలా తక్కుమంది ఉంటారు. ఇంత పాపులర్ స్వీట్పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. పీచు మిఠాయిలో రంగుల కోసం ప్రమాదకర రోడమైన్-బీ అనే రసాయనాన్ని కలుపుతున్నట్టు తేలటంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకొన్నది.
రోడమైన్-బీ అనే రసాయనాన్ని దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్లో వాడతారు. ఇది ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారి తీస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

