Human Skull | ఓ మహిళకు వచ్చిన పార్సిల్‌ను తెరచి చూస్తే అందులో మనిషి పుర్రె (Human Skull), ఎముకలు (Bones), విభూది (Sacred ash) దర్శనమిచ్చాయి. దాంతో ఆమె తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని ప్యారిస్ ఏరియా�
Lashkar-e-Taiba : విదేశీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి, మన దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన ఒక ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎనిమిది మంది ఉగ్ర ముఠాను అరెస్టు చేశారు.
దేశంలో శాససభ పదవీ కాలం ముగియనున్న మరికొన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ర్టాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత
Actor Vijay | తమిళనాడు (Tamil Nadu) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాలు మొదలుపెట్టాయి. అక్కడ సాధారణంగా డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) పార్టీల మధ్య ప్రధాన �
రానున్న తమిళనాడు ఎన్నికల్లో రెండు ప్రధాన జాతీయ కూటములతో పొత్తు పెట్టుకోబోమని, స్వతంత్రంగానే ఎన్నికల్లో పోటీ చేస్తామని తమిళగ వెట్ర కళగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు.
శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల బొనాంజా కింద నగదు జమ చేసి విపక్షాలకు షాక్ ఇచ్చింది. నెలకు రూ.1,000 సహాయ పథకం కింద 1.31 కోట్ల మంది మహిళల బ్యాంక్ ఖాతాల్లో శుక్�
TVK chief Vijay | ఎన్నికల షెడ్యూల్ (Elections Schedule) రాకముందే తమిళనాడు (Tamil Nadu) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే పార్టీ (TVK Party) కి రాజకీయాల్లో అనుభవం లేదంటూ ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలపై నటుడు, ఆ పార్టీ అధినేత విజయ్ (Actor Vi
TVK Vijay : తమిళనాడులోని మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.5,000 అకౌంట్లో వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ స్పందించారు.
అధికారంలో వాటా కావాలంటూ కాంగ్రెస్ చేస్తున్న డిమాండును తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తోసిపుచ్చారు. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం పనిచేయదని ఆయన అభిప్రాయపడ్డారు.
MK Stalin : తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. అయినప్పటికీ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశార�
Tata Motors | ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) లిమిటెడ్ తమిళనాడు (Tamil Nadu) లో కొత్త తయారీ కేందాన్ని ప్రారంభించారు. రాణిపేట (Ranipet) జిల్లాలోని పాణపక్కంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్‌ను సో
MRK Panneerselvam | తమిళనాడు మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతీయులకు హిందీ మాత్రమే తెలుసని అన్నారు. అందుకే వారు పానీపూరీ అమ్మేందుకు తమిళనాడుకు వస్తారని వ్యాఖ్యానించారు.
TVK Vijay : తమిళనాడులో అధికార డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ అన్నారు. బీజేపీ డబ్బా ఇంజిన్ అయితే, డీఎంకే రిపేర్ ఇంజిన్ అన్నారు. తమ టీవీకే పార్టీయే టాప్ ఇంజిన్ అంటూ చెప్పుకొచ్చారు
తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ దేవరాజ స్వామి దేవాలయంలో పూజలు చేసే అయ్యంగార్ల రెండు వర్గాల మధ్య 200 ఏండ్ల నుంచి జరుగుతున్న పోరాటం తాజాగా సుప్రీంకోర్టుకు చేరింది.
TVK Vijay : తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారంలో నిజం లేదా..? తాజాగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.సెల్వపెరుంతగై స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం.