ఆ ఇద్దరు విద్యార్థినుల అవగాహన కొత్త విజ్ఞానానికి తెరతీసింది. వారి పట్టుదలకు వీహబ్ ముచ్చటపడింది. ఆ బాలికల కృషికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఫిదా అయ్యారు. డిజిటల్ అక్షరాస్యత, ఉపాధి నైపుణ్య శిక్షణ, సైబర్
యువత తమ కలలు సాకారం చేసుకొనేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన టీ-హబ్‌కు అంతర్జాతీయ ప్రశంస లభించింది. టీ-హబ్ సందర్శన లేకుం డా హైదరాబాద్ పర్యటన పూర్తవదని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్న�
ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా మారిన టీ హబ్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు టీ-ఏంజిల్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ‘టీ హబ్' ప్రతినిధులు తెలిపారు. ‘టీ-ఏంజిల్ కోహర్ట�
వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాస తెలంగాణ సంస్థల ప్రతినిధులు ఇన్నోవేషన్ కేంద్రాలైన టీ హబ్, టీ వర్క్స్‌ను శనివారం సందర్శించారు. రాష్ట్ర చలన చిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేష న్ చైర్మన్ అన�
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన బ్లాక్ చైన్ టెక్నాలజీతో విద్యార్థుల ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ‘ప్రశస్తి’ పేరుతో టీ హబ్‌లోని న్యూరల్బైట్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింద
T-works | ఆలోచన.. బుర్రలో మెరిసే చిన్నపాటి మెరుపు. దానికి అక్షరరూపం ఇస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ అక్షరాలకు వాస్తవరూపం ప్రసాదిస్తే ఒక నమూనా. ఆ నమూనాకు మార్పుచేర్పులు చేసి, ఆధునిక సాంకేతికతను జోడిస్తే తుది ఉత్ప
చిరుధాన్యాలతో రకరకాల వంటలు చేసుకోవటం కామన్. కానీ, కూల్‌డ్రింక్ లాంటి పానీయాన్ని తయారుచేస్తే! అది సాధ్యమేనా? అనిపిస్తుంది. దాన్ని సుసాధ్యం చేసి నిరూపించిందో హైదరాబాదీ స్టార్టప్. తెలంగాణ సర్కారు, టీహబ్
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూఐటీసీ) ఆధ్వర్యంలో దుబాయ్‌లో సదస్సును నిర్వహిస్తున్నామని డబ్ల్యూఐటీసీ చైర్మన్ సందీప్‌కుమార్ మక్తల తెలిపారు.
కేరళలో కూడా పారిశ్రామికవేత్తల సమావేశం ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరాను. అక్కడి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఐటీ ఉద్యోగులు తమ వంతు సహకారమందిస్తున్నారని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం అన్నారు.
సరికొత్త ఆలోచనలతో వ్యాపార అభిరుచిని సరికొత్త థీమ్‌తో ముందుకు తీసుకుపోయేలా గురువారం నాలెడ్జ్‌సిటీలోని టీ -హబ్‌లో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.