భూమిలో విత్తనం నాటడం మొదలు.. ఆకాశంలోకి రాకెట్‌ను పంపే వరకు అవసరమైన వస్తువుల ఆవిష్కరణలు టీ-వర్క్స్‌లో తయారయ్యేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప
యువతరంలో వ్యాపారంపై ఆసక్తిని పెంపొందించేలా టీ హబ్ ఎదుట గురువారం రోడ్ షో నిర్వహించారు. టీ హబ్‌లో స్టార్టప్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డెనార్లెన్ సంస్థ ప్రత్యేకమైన రోడ్ షోను నిర్వహించింది.
స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లకు అవసరమైన మేథో సంపత్తి హక్కులపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు టీ-హబ్ నిర్వాహకులు బుధవారం తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ పురోగామి విధానాలు , సత్వర నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలతో ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటిన�
స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో భాగంగా టీ హబ్‌లో టీఏంజిల్, రుబ్రిక్స్ పేరుతో రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించారు. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా టీఏంజిల్ కింద 20 స్టార్టప్‌లను, రుబ్రిక్ కి�
విద్యా, వైద్యం, సాంకేతిక రంగాల్లో అధునాతన ఆవిషరణలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) పదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం టీ హబ్‌లో ఘనంగా జరిగాయి.
నూతన ఆవిష్కరణలు ప్రజలకు ఉపయోగపడాలని టీ-హబ్ సీఈవో రాజేశ్ కుమార్ అన్నారు. గురువారం నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో ఐఐసీ, ఈడీసీ, టీహబ్‌ల సౌజన్యంతో వర్క్‌షాప్ నిర్వహించారు.
గ్రామీణ విద్యార్థుల్లో ఆవిష్కరణలపై విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని, ప్రపంచంతో పోటీ పడగలిగే సత్తా ఉంటే మిమ్మల్ని ఆపేవారే లేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నూతన ఆవిషరణలను ప్రోత్సహిస్తూ విద్యార్థులను యువ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) స్టార్టప్ టూర్ చేపట్టింది.
సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని, ప్రపంచంతో పోటీ పడగలిగే సత్తా ఉంటే మిమ్మల్ని ఆపేవారే లేరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రయోగాత్మక విద్య తోడైతే అద్భుత ఫల�
స్టార్టప్ రంగంలో వినూత్న ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతున్న టీ-హబ్‌లో సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమైన టీ హబ్, టీ వర్క్స్ ఫలాలు కనిపించటం మొదలైంది. టీ హబ్‌లో మొక్కలుగా మొదలైన స్టార్టప్‌లు ఆకాశమే హద్దుగా వడివడిగా విస్తరిస్తూ మంత్రి కేటీఆర్ కలల�