వినూత్న ఆలోచనలతో స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రొటోటైప్ అభివృద్ధి చేసే ఆలోచన ఉన్నదా? మీ కోసమే టీ హబ్ ఆధ్వర్యంలో బ్లిడ్జ్ పేరుతో కొత్తగా సార్టప్ ప్రోత్సాహక కార్య
ప్రపంచ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫాష్టెక్ ఫ్యూజన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కౌన్సిల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల తెలిపారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో విజయవంతమైన స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్న టీ-హబ్.. విదేశీ కంపెనీలతోనూ కలిసి పనిచేస్తోందని దాని సీఈవో మహంకాళి శ్రీనివాస రావు శుక్రవారం తెలిపారు. తాజాగా జపాన్‌కు చ
రక్షణ రంగానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్ పేరుతో ఔత్సాహికుల నుంచి దరఖాస�
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీహబ్ వినూత్న కార్యక్రమాలను శ్రీకారంచుట్టింది. టీ హబ్ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ నెల 16న టీ-స్కేల్ పేరుతో నూతన ప్రోత్సాహక కార్యక్రమాన్ని టీ�
Minister KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ భవనమైన టీ వర్క్స్‌లో సమావేశాలు నిర్వహించడం నిబంధనలను ఉల్లంఘించడ
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకుగాను టీ హబ్‌తో బోయింగ్ ఇండియా జత కట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో వివిధ రంగాల్లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసేందుకు వేదికగా ఉన్న టీహబ్‌తో బిల్డ్ పేరుతో �
ఐటీ టీవీ గ్లోబల్ మీడియా మొదటి ఎడిషన్ అవార్డుల కార్యక్రమం టీహబ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయా విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి సినీహీరో సుమన్ అవార్డులు ప్రదానం చేశారు.
అమెరికాకు చెందిన ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ప్రాట్ అండ్ విట్నీ ప్రతినిధుల బృందం శనివారం టీ హబ్‌ను సందర్శించారు. టీ హబ్ నిర్వహిస్తున్న కార్పొరేట్ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రాట్ అ�
సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా టీ-హబ్ వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నది. హైదరాబాద్‌తోపాటు దేశ, విదేశాల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించింది.
వనపర్తి పట్టణం ఐటీ సొబగులు అద్దుకోనున్నది. రూ.10 కోట్లతో ఐటీ టవర్ నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వనపర్తి నియో�
బ్రిటన్‌కు చెందిన చెందిన గ్లోబల్ వేల్స్... టీ హబ్‌తో జట్టుకట్టింది. స్టార్టప్‌లు, ఎంటర్ప్రైన్యూర్షిప్లను ప్రోత్సహించేందుకు అవసరమైన మెంటార్షిఫ్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఇరు సంస్థలు కల�
జీ 20 సమ్మిట్‌లో భాగంగా గూగుల్-టీ హబ్ సంయుక్తంగా నిర్వహించిన 24 గంటల హ్యాకథాన్‌లో హైదరాబాద్‌కి చెందిన అగ్రిహీరోస్ స్టార్టప్ బృందం అద్భుత ప్రతిభను కనబర్చింది. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్�
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చ�