హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రపంచ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) ఆధ్వర్యంలో ఆదివారం ఫాష్టెక్ ఫ్యూజన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కౌన్సిల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల తెలిపారు. ఫ్యాషన్, సాంకేతిక రంగాల కలయికతో టీహబ్ వేదికగా దీనిని నిర్వహిస్తున్నామని, వివరాలకు 9491975179, 7673995841 నంబర్లలో సంప్రదించవచ్చునని తెలిపారు.