హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): బ్రిటన్‌కు చెందిన చెందిన గ్లోబల్ వేల్స్… టీ హబ్‌తో జట్టుకట్టింది. స్టార్టప్‌లు, ఎంటర్ప్రైన్యూర్షిప్లను ప్రోత్సహించేందుకు అవసరమైన మెంటార్షిఫ్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఇరు సంస్థలు కలిసి నిర్వహించనున్నాయి.
భారతీయ వ్యాపారవేత్తలను శక్తి వంతం చేయడానికి యూకేలో ప్రముఖ విద్యా సంస్థగా ఉన్న గ్లోబల్ వేల్స్‌తో జత కట్టడం సంతోషంగా ఉందని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. ఒప్పందంలో భాగం గా పైలెట్ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.