అంగారకుడిపై నీటి ఉనికి!
అంగారక గ్రహంపై నీటి ఉNASA’sనికికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ జెజెరో బిలం అంచున గల శిలలు కనీసం మూడు వేర్వేరు సందర్భాలలో నీటి వల్ల మార్పులకు గురయ్యాయనడానికి ఆధారాలను కనుగొంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : అంగారక గ్రహంపై నీటి ఉNASA’sనికికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ జెజెరో బిలం అంచున గల శిలలు కనీసం మూడు వేర్వేరు సందర్భాలలో నీటి వల్ల మార్పులకు గురయ్యాయనడానికి ఆధారాలను కనుగొంది. దీంతో అంగారక గ్రహంలోని ప్రాచీన వాతావరణం, నివాసయోగ్యత గురించి కొత్త ఆధారాలు లభించినట్లయింది.
ఒక పురాతన సరస్సు తీరం వెంబడి విస్తరించి ఉన్న మార్జిన్ యూనిట్ ప్రాంతంలో రోవర్ జరిపిన అన్వేషణ ద్వారా ఈ ఆధారాలు లభించాయి. పెర్సెవరెన్స్ రోవర్ తన అన్వేషణలో అంగారక గ్రహంపై అగ్నిశిలలను కనుగొంది. ఈ శిలలు భూమి లోతుల్లోని మాగ్మా నుంచి ఏర్పడి తర్వాత అంగారక గ్రహ ఉపరితలం క్రమక్షయం చెందడంతో బయటపడ్డాయి. వీటిలో నీటి నిక్షేపాలున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

