Home
NASA
NASA
-
"Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?"
2 weeks agoPlastic Biscuits | ప్లాస్టిక్ వ్యర్థాలతో నాసా అధిక ప్రొటీన్ కలిగిన కుకీలను తయారు చేసింది. నాసా చేపట్టిన ‘డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్' ఆర్థిక సహాయంతో సౌథర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ కార్బొండేల్ పరిశోధకులు మై"అంగారకుడిపై నీటి ఉనికి!"
1 month agoఅంగారక గ్రహంపై నీటి ఉNASA’sనికికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ జెజెరో బిలం అంచున గల శిలలు కనీసం మూడు వేర్వేరు సందర్భాలలో నీటి వల్ల మార్పులకు గురయ్యాయనడానికి ఆధారాలను క"NASA, astronaut Anil Menon | రోదసిలో పంట, వంట..! భారత సంతతి నాసా వ్యోమగామి ప్రయోగం"
3 months agoభారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో పండించిన తాజా ఆకుకూరలను కోసి వంట వండారు. భవిష్యత్ దీర్ఘకాలిక యాత్రలలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తన ప్రదర్శన ద్వారా తెలియజేశారు."విద్యుత్ కాంతుల్లో భారత్ మెరుపులు"
3 months agoఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసిన ఒక అద్భుతమైన టైమ్‌లాప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది."ఐఎస్ఎస్కు భారత సంతతి వ్యోమగామి"
4 months agoకేరళ మూలాలున్న నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (49) తన తొలి అంతరిక్ష యాత్రలోనే ‘ఐఎస్ఎస్' (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి) బయల్దేరుతున్నారు. మంగళవారం రాస్కోస్మోస్ సూయ జ్ ఎంఎస్ 29 వ్యోమనౌకలో రష్యన్ వ్యోమ"Anil Menon | అంతరిక్షయాత్రకు సిద్ధమవుతున్న అనిల్ మేనన్"
5 months agoAnil Menon | ఇండో-అమెరికన్ (Indo-American) వ్యోమగామి (Astronaut) అనిల్ మేనన్ (Anil Menon) అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. అనిల్ జూలై 14న ప్రారంభం కానున్న అంతర్జాతీయ అంతరిక్ష యాత్రకు ఆయన మరో ఇద్దరు వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్, �"భూమికి వచ్చేందుకు సిద్ధంగా ఉండండి.. ఐఎస్ఎస్లోని వ్యోమగాములకు నాసా ఆదేశాలు"
5 months agoఅంతరిక్ష కేంద్రంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతరిక్ష కేంద్రంలోని రష్యాకు చెందిన రోస్కోమస్ స్పేస్ ఏజెన్సీలోని జ్వేజ్డా విభాగంలో కొన్ని నెలల తరబడి గాలి లీక్ అవుతున్నది."Lunar City | 2032 నాటికి చంద్రుడిపై మానవుల నగరం.. నాసా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు"
5 months agoLunar City | అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో చరిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నది. చంద్రుడిపై మానవుల శాశ్వత నివాసం కోసం ఓ నగరాన్నే నిర్మించబోతున్నది. 20 బిలియన్ డాలర్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్ర�"Moon Base: చంద్రుడిపై శాశ్వత మానవ బేస్‌ను నిర్మించనున్న నాసా"
5 months agoMoon Base: చంద్రుడిపై శాశ్వత మానవ బేస్‌ను ఏర్పాటు చేసేందుకు నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొత్తగా మూడు మిషన్లు చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. పర్మనెంట్ బేస్‌ను చంద్రుడిపై �"Amit Kshatriya: ఆర్టెమిస్-2 వెనుక భారతీయ సంతతి వ్యక్తి.. అమిత్ క్షత్రియా గురించి మీకు తెలుసా?"
7 months agoAmit Kshatriya: భారతీయ సంతతి వ్యక్తి అమిత్ క్షత్రియా నాసాలో అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా చేస్తున్నారు. ఆర్టెమిస్-2 ప్రాజెక్టులో ఆయనే కీలక వ్యక్తి. నాసా స్సేస్ ఏజెన్సీలో అమిత్‌కు అరుదైన రికార్డు ఉన్న�"చందమామ చెంతకు ఆర్టెమిస్-2.. నేడు తిరుగు ప్రయాణం.. 10న ల్యాండింగ్"
7 months agoదాదాపు 53 ఏండ్ల తరువాత మానవులు మరోసారి జాబిల్లి చెంతకు చేరారు. గత అర్ధశతాబ్ద కాలంలో అంతరిక్షంలోకి అడుగుపెట్టిన ప్రతి మానవుడూ విశ్వపు ఉపరితలాన్ని స్పృశించి వచ్చాడు తప్ప, అది దాటి అవతలికి వెళ్లలేదు."Artemis II: బ్లూ బ్యూటీ.. ఆర్టెమిస్కు చిక్కిన అందమైన భూమి"
7 months agoArtemis II: భూగోళం నీలరంగులో జిగేల్మంది. కనువిందు చేస్తున్న బ్లూ బ్యూటీ పిక్‌ను నాసా రిలీజ్ చేసింది. ఆర్టెమిస్2లో ప్రయాణిస్తున్న ఆస్ట్రోనాట్స్ భూమి ఫోటోను తీశారు. ద్రువాల వద్ద గ్రీన్ ఆరా కూడా స్పష్టంగా ఆ"చందమామా.. వచ్చేస్తున్నాం!.. 50 సంవత్సరాల తర్వాత మళ్లీ చంద్రుడి చెంతకు!"
7 months agoదాదాపు అర్ధ శతాబ్దం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) మొదటిసారిగా చంద్రుడి వద్దకు మానవులను పంపే ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టింది."Artemis II: 10 రోజుల్లో చంద్రుడిని చుట్టిరానున్న వ్యోమగాములు.. ఆర్టెమిస్-2ను లాంచ్ చేసిన నాసా.. వీడియో"
7 months agoArtemis II: కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్-2 మిషన్‌ను లాంచ్ చేసింది నాసా. నలుగురు వ్యోమగాములు పది రోజుల్లో చంద్రుడిని చుట్టి రానున్నారు. ఓరియన్ క్యాప్సూల్ ద్వారా మళ్లీ ఆ వ్యోమగాములు భూమిపై ది�"50 ఏండ్ల తర్వాత మళ్లీ చంద్రుడి చెంతకు"
7 months ago50 ఏండ్ల తర్వాత చంద్రుడి చెంతకు వ్యోమగాములను పంపేందుకు నాసా సిద్ధమైంది. ఆర్టెమిస్ II మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం















