Home
National
Nasa Indirectly Admits To Sending Sunita Williams To The Space Station Risking The Lives Of Astronauts And Ignoring Safety Warnings
వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టాం
వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టి భద్రతా హెచ్చరికలను విస్మరించి అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్‌ను పంపినట్టు నాసా పరోక్షంగా అంగీకరించింది.
- సునీతా విలియమ్స్ రోదసి యాత్రపై నాసా అంగీకారం!
న్యూఢిల్లీ: వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టి భద్రతా హెచ్చరికలను విస్మరించి అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్‌ను పంపినట్టు నాసా పరోక్షంగా అంగీకరించింది. దీనిని గతంలో జరిగిన కల్పనా చావ్లా దుర్ఘటన కేటగిరీ ప్రమాదంగా పేర్కొంది. ఎనిమిది రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండేందుకు బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడ ఇంచుమించు ఏడాది పాటు (286 రోజులు) ఉండాల్సి వచ్చింది.
ఈ మిషన్ ఇంజనీరింగ్ పరంగా, నాయకత్వ పరంగా వైఫల్యమని నాసా వర్గీకరించింది. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ విషాదం కూడా ఇదే విభాగానికి చెందినది. ఆ ప్రమాదంలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

