ఐఫోన్ యూజర్లకు ఐక్లౌడ్ సర్వీస్
భారతీ ఎయిర్టెల్ తమ ఐఫోన్ యూజర్లకు ఐక్లౌడ్ సర్వీస్‌ను ప్రోత్సాహక ఆఫర్ కింద అందించాలని నిర్ణయించింది. అయితే రూ.999, ఆపై పోస్ట్-పెయిడ్ ప్లాన్ల సబ్స్ర్కైబర్లకే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు మంగళవారం కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
- ఎయిర్టెల్ ప్రోత్సాహక ఆఫర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : భారతీ ఎయిర్టెల్ తమ ఐఫోన్ యూజర్లకు ఐక్లౌడ్ సర్వీస్‌ను ప్రోత్సాహక ఆఫర్ కింద అందించాలని నిర్ణయించింది. అయితే రూ.999, ఆపై పోస్ట్-పెయిడ్ ప్లాన్ల సబ్స్ర్కైబర్లకే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు మంగళవారం కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే ఎయిర్టెల్ తమ పోస్ట్-పెయిడ్ సబ్స్ర్కైబర్లందరికీ గూగుల్ వన్‌పై 100జీబీ క్లౌడ్ స్టోరేజీని ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పుడు ఐఫోన్ యూజర్లకు అదనంగా 50జీబీ ఐక్లౌడ్ ప్లాన్‌ను అందిస్తున్నది. ఐక్లౌడ్ప్లస్తో కోట్లాది ఎయిర్టెల్ పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు తమ ఫోటోలు, ఫైల్స్, పాస్వర్డ్లు, కాంటాక్ట్స్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని తమ యాపిల్ డివైజ్‌లలో స్టోర్, సింక్, యాక్సెస్‌కు వీలు కలుగనున్నది. యాపిల్ టీవీ, యాపిల్ ఆర్కేడ్ సదుపాయాలూ ఉంటాయని ఈ సందర్భంగా భారతీ ఎయిర్టెల్ మార్కెట్ కార్యకలాపాల డైరెక్టర్ అమిత్ త్రిపాఠి అన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణ కు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

