Gautam Gambhir | కుటుంబంతో కలిసి సిద్ధి వినాయకుని దర్శించుకున్న గౌతమ్ గంబీర్.. Video
Gautam Gambhir | భారత్ క్రికెట్ జట్టు (Indian Cricket Team) హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంబీర్ (Gautham Gambhir) తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని (Sri Siddivianayaka Temple) సందర్శించారు.
Gautam Gambhir : భారత్ క్రికెట్ జట్టు (Indian Cricket Team) హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంబీర్ (Gautham Gambhir) తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని (Sri Siddivianayaka Temple) సందర్శించారు. ఆ ఆలయంలోని సిద్ది వినాయక గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గంభీర్‌తో ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కుటుంబంతో కలిసి ఆలయానికి చేరుకున్న గంభీర్‌కు అధికారులు సాధర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వారితో పూజలు చేయించి, వేదమంత్రాలతో ఆశీర్వదించారు. గంభీర్ కుటుంబం సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Head coach of the Indian cricket team, Gautam Gambhir, along with his family, offered prayers at the Shree Siddhivinayak Ganapati Temple in Mumbai. pic.twitter.com/UCWVI5cCJi
— ANI (@ANI) March 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

