Arshdeep Singh : భారత క్రికెట్లో కొన్నిసార్లు ప్రతిభావంతులకు అవకాశాలు రాకపోవడం కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) కూడా ఒక బాధితుడే. వైట్‌బాల్ క్రికెట్లో తానెంత ప్రమాదకరమో చ�
Harshit Rana : వన్డే ఫార్మాట్లో భారత జట్టుకు ఆల్‌రౌండర్ కొరత తీరేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో పేసర్ హర్షిత్ రానా (Harshit Rana )సంచలన ఆటతో నేను రెఢీ అని చాటుకుంటున్నాడు. తనపై 'గంభీర్ శిష్యుడు' అనే ముద్ర వేసిన విమర్శకులకు �
Gautam Gambhir : భారత పురుషుల జట్టు కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) లండన్‌లో కొత్త ఏడాదికి స్వాగతం పలికాడు. బ్రేక్ దొరకడంతో వెకేషన్‌కు లండన్ వెళ్లిన గౌతీ.. అక్కడే కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు.
BCCI : దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడడంతో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రయోగాల పేరుతో భారత టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తున్న గౌతీ బదులు సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవజ�
Sunil Gavaskar : భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పోరాటం ఫలించింది. ఆన్లైన్లో కొందరు తన పేరును, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించిన లెజెండరీ ఆటగాడికి రక్షణ లభించింది.
Kapil Dev | టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ హెడ్‌కోచ్ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక క్రికెట్లో హెడ్‌కోచ్ పాత్ర ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం కంటే వారిని మేనేజ్ చేయడమే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్ర
IND Vs SA | కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయానికి భారత జట్టు సందర్శించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జగన్నాథుడిని దర్శించుక�
Harbhajan Singh : సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు తమ విలువేంటో బ్యాట్‌తోనే చెబుతున్నారు. అయినా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027)బెర్తుపై మాత్రం సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రిక
Ravi Shastri : స్వదేశంలో భారత జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) తదనంతర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను టీమిండియా 17 పరుగుల తేడా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. సెంచరీ చేసి వి�
Rohit-Gambhir | రాంచీలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సీరియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. విరాట్ సెంచరీతో కదం తొక్కగా.. రోహిత్ హా�
భారత్, దక్షిణాఫ్రికా జట్లు వన్డే సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం రాంచీ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. సొంతగడ్డపై సఫారీల చేతిలో టెస్టుల్లో వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా..వన్�
స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కుని తీవ్ర విమర్శల పాలవుతున్న టీమ్ఇండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ విషయంలో బీసీసీఐ తక్షణ నిర్ణయాలేమీ తీసుకోవాలని అనుకోవడం లేదు.
Sunil Gavaskar | భారత టెస్ట్ క్రికెట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గతేడాది న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసిన విషం తెలిసిందే. తాజాగా దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. ఈ క్రమంలో టీ�