Gautam Gambhir | భారత్ క్రికెట్ జట్టు (Indian Cricket Team) హెడ్ కోచ్ (Head Coach) గౌతమ్ గంబీర్ (Gautham Gambhir) తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai) లోని శ్రీ సిద్ది వినాయక ఆలయాన్ని (Sri Siddivianayaka Temple) సందర్శించారు.
Arshdeep Singh : భారత క్రికెట్లో కొన్నిసార్లు ప్రతిభావంతులకు అవకాశాలు రాకపోవడం కొత్తేమీ కాదు. గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) కూడా ఒక బాధితుడే. వైట్‌బాల్ క్రికెట్లో తానెంత ప్రమాదకరమో చ�
Harshit Rana : వన్డే ఫార్మాట్లో భారత జట్టుకు ఆల్‌రౌండర్ కొరత తీరేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో పేసర్ హర్షిత్ రానా (Harshit Rana )సంచలన ఆటతో నేను రెఢీ అని చాటుకుంటున్నాడు. తనపై 'గంభీర్ శిష్యుడు' అనే ముద్ర వేసిన విమర్శకులకు �
Gautam Gambhir : భారత పురుషుల జట్టు కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) లండన్‌లో కొత్త ఏడాదికి స్వాగతం పలికాడు. బ్రేక్ దొరకడంతో వెకేషన్‌కు లండన్ వెళ్లిన గౌతీ.. అక్కడే కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నాడు.
BCCI : దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడడంతో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను తప్పించాలనే డిమాండ్లు వచ్చాయి. ప్రయోగాల పేరుతో భారత టెస్టు క్రికెట్‌ను నాశనం చేస్తున్న గౌతీ బదులు సుదీర్ఘ ఫార్మాట్లో అనుభవజ�
Sunil Gavaskar : భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) పోరాటం ఫలించింది. ఆన్లైన్లో కొందరు తన పేరును, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టును ఆశ్రయించిన లెజెండరీ ఆటగాడికి రక్షణ లభించింది.
Kapil Dev | టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ హెడ్‌కోచ్ పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధునిక క్రికెట్లో హెడ్‌కోచ్ పాత్ర ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం కంటే వారిని మేనేజ్ చేయడమే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్ర
IND Vs SA | కటక్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్‌కు ముందు ఒడిశాలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయానికి భారత జట్టు సందర్శించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం జగన్నాథుడిని దర్శించుక�
Harbhajan Singh : సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)లు తమ విలువేంటో బ్యాట్‌తోనే చెబుతున్నారు. అయినా వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2027)బెర్తుపై మాత్రం సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రిక
Ravi Shastri : స్వదేశంలో భారత జట్టు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ కావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ కోచ్ రవి శాస్త్రి (Ravi Shastri) తదనంతర పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను టీమిండియా 17 పరుగుల తేడా గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. సెంచరీ చేసి వి�
Rohit-Gambhir | రాంచీలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో సీరియర్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించారు. విరాట్ సెంచరీతో కదం తొక్కగా.. రోహిత్ హా�
భారత్, దక్షిణాఫ్రికా జట్లు వన్డే సమరానికి సిద్ధమయ్యాయి. ఆదివారం రాంచీ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. సొంతగడ్డపై సఫారీల చేతిలో టెస్టుల్లో వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా..వన్�