నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై బుధవారం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు.
Fake account | సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా కేంద్రంగా సామాన్యులతోపాటు సంపన్న వర్గాల ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ అకౌంట్లు సృష్టించి ఆర్థికంగా దోచుకుంటున్నారు.
Jagadish Reddy | బీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ‘ఖమ్మం - నల్లగొండ - వరంగల్’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యాపేట ప్రభు�
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
మాయ మాటలు, నెరవేర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని, అన్ని రంగాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందువారిగూడెంలో అనాగరిక చర్య చోటుచేసుకున్నది. ఆస్తుల పంపకాల్లో వివాదం తలెత్తడంతో తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు.
నాలుగు నెలల పాలనలోనే ప్రజలకు నలభై ఏండ్ల నరకాన్ని చూపించిన పాపం కాంగ్రెస్ పార్టీదని, మళ్లీ మోసపోతే గోసపడుతామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పెన్పహాడ్ మండలం లింగా�
Short circuit in ATM | ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్తో(Short circuit) భారీగా నగదు దగ్ధమైంది. ఈ సంఘటన సూర్యాపేటలో(Suryapet) జిల్లా కోదాడ మండలం గుడిబండలో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం చిమిర్యాల గ్రామ�
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
KCR | నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు నీళ్లు తరించుకోపేతే ఎక్కడ పండుకున్నవ్..? నిద్రప