సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిరుపయోగంగా ఉందని, ఈ భవనాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతూ స
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామ వీఓఏ అక్రమాలపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.15.17 లక్షలను కాజేసినట్లు ఆరోపణలు.
ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం పొందేలా బోధన చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధి ఉండ్రుగొండ శివారులో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్న�
దేశంలో ప్రజల భావోద్వేగాలను రాజకీయాలకు వాడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ పార్టీ సీనియర�
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీపీఐ
నెలల తరబడి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం అందాల పోటీలకు మాత్రం వేల కోట్లు ఖర్చు పెడుతుందని అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ కార్యదర�
ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ రూరల్ మండల పరిధి దోరకుంట గ్రామంలో నిర్వహించ�
కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక రైసింగ్, తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి సైన్స్ శిక్షణ శిబిరంలో సోమవారం పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ అభిరామ్ సీపీఆర్‌పై విద్యార్థు
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలోని గ్రంథాలయం వీధిలో వృద్ధురాలి కళ్లలో కారం కొట్టి బంగారపు గొలుసును అపహరించిన మహిళా దొంగను 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చరమందరాజు �
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను నాయకులు ఇష్టానుసారంగా ఇంట్లో కూర్చుని ఎంపిక చేసినట్లు తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి కేసాని రాహుల్ తెలిపారు. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలంటూ డి