నారాయణగుడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలో గల పీఏసీసీఎస్ వద్ద ఆదివారం అర్ధరాత్రి నుండి తెల్లవార్లు రైతులు ఒక్క యూరియా బస్తా కోసం జాగారం చేశారు. క్యూలైన్లు.. భూమి పట్టాపాస్ బుక్కులు, ఆధార్ కా�
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) పోరాటాల ఫలితంగానే ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేసిందని ఆ సంఘం కోదాడ అధ్యక్షుడు కంజుల మోహన్ రెడ్డి అన్నారు.
గర్భిణులు చేయాల్సిన వ్యాయామాలు, తీసుకోవాల్సిన ఆహార పదార్థాలపై డాక్టర్ భూక్య నగేశ్ నాయక్ అవగాహన కల్పించారు. అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన
రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం పదేండ్ల కాలంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి పెరిగి దేశంలోనే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. సోమవారం కోదాడ మే�
పెన్పహాడ్ పరిధిలోని చిదెళ్ల పీఏసీఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి 400 బస్తాల యూరియా వచ్చిందని సమాచారం అందడంతో తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్ సొసైటీ వద్�
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయని, వారివి దింపుడు కల్లెం ఆశలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీ�
యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. బస్తా యూరియా కోసం పెన్పహాడ్ మండలం నారాయణగూడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలోని సొసైటీల వద్ద రైతులు రోజుల తరబడి జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు �
తాగునీరు అందివ్వాలని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ వాసులు గురువారం నిరసన తెలిపారు. గత ఏడు నెలలుగా గ్రామ పంచాయతీ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో ప్రజలు విసిగెత్తి గురువారం గ్రామ పంచాయతీ వాటర్ ప�
యూరియా కోసం రైతులు ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. పీఏసీఎస్, రైతు వేదికల వద్ద రైతులు క్యూలైన్లలో నిలబడి యూరియా,టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. నాట్లు పెట్టి రెండు నెలలు దాటినా యూరియా దొరకక పోవడంతో గు�
గత నెల రోజుల నుంచి వరి నాట్లు వేసిన రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయక పోవడంతో పొలాల్లో ఉండాల్సిన రైతులు రైతు సహకార కేంద్రాల వద్ద రోజుల తరబడి ఉదయం, రాత్రీ పగలు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా యూరియా దొర
అభివృద్ధిని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా క�
యూరియా కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి సుమారు 600 బస్తాల యూరియా రావడంతో తెల్లవారుజాము నుండే వెయ్యి మంది రైతులకు పైగా ఆధార్ కా�
కోహన్స్ లైఫ్ సైన్స్ యడవెల్లి అఖిల్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని పోట్లపహాడ్ గ్రామంలో వాటర్ ప్లాంట్ను సోమవారం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ప్రారంభి�
పెన్పహాడ్ మండల కేంద్రంలోని చిదేళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద వందలాది మంది రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. ఒకరికి ఒక బస్తా యూరియాను అందించడంతో ఎలా వ్యవసాయం చేసుకోవాలని రైతులు ఆంద�