అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ �
పదేండ్ల్లు ఏ చింతా లేకుండా వ్యవసాయం చేసిన రైతన్నను వంద రోజుల కాంగ్రెస్ పాలన కష్టాల సుడిగుండంలోకి నెట్టింది. నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఆలోచన చేయకుండా పచ్చటి పొలాలను ఎండబెట్టింది.
Road accident | అర్ధరాత్రి సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. కోదాడ దగ్గర జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. అయితే చీకట్లో మృతదేహం కనిపించకపోవడంతో ఆ హైవే మీదుగా వచ్చిన వాహనాల�
ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం అర్హులందరికీ అందడంలేదు. జిల్లాలో సగం ఇండ్లకే ఉచిత కరెంట్ మంజూరైంది. వీరంతా డబ్బులు చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ బిల్లులు జారీ చేస్తున్నది. సూర్యాపేట జిల్లా�
సూర్యాపేట జిల్లాలో మరిన్ని మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న మీ సేవ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో దశాబ్దాల తరబడి పడావుబడిన గోదావరి ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తరువాతే సాగు కళ వచ్చింది. గత, ప్రస్తుత పంట విస్తీర్ణం లెక్కలే ఇందుకు నిదర్శనం.
సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ప్రస్తుత సర్కారు నిలిపివేయడంతో పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మాజీ సీఎం కేసీఆర్ సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్ల స్�
మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల జాతరలో తొలిరోజు గుసూల్ షరీఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకువజామున దర్గా పూజారి సయ్యద్ జానీ గృహం నుంచి మేళతాళాలతో గంధ కలశ�
Congress Attack | సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద కాంగ్రెస్ పార్టీ గూండాలు మూకుమ్మడి దాడి చేశారు.
వెన్నులో వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తున్నది. దాంతో జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు.
కుటుంబ నియంత్రణ కోసం పురుషులు చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు ఆదరణ కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం ఒక్క వేసెక్టమీ కూడా నమోదు కాలేదు. గత ఆరేండ్లలో జిల్లా వ్యాప్తంగా ట్యూబెక్టమీలు 26,361, వేసెక్టమీల�