బీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్
సూర్యాపేట టౌన్, జూన్ 1 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన మహనీయుడు కేసీఆర్ అని తెలిపారు.
సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఉండి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు తదితర వాటిని అన్నీ సమకూర్చి దేశానికే రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. 24 గంటల విద్యుత్, విద్య, వైద్యం అన్ని రంగాల్లో మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని, ఈ నెల 2న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 10 గంటలకు పార్టీ పతాకావిష్కరణ, జాతీయ పతాకావిష్కరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని, జిల్లా అంతటా పండ్ల పంపిణీ, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

