BCCI : పొట్టి ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
Mohammad Siraj : ఒకరి గాయం.. మరొకరికి వరం అనే మాట ఆటల్లో నూరుపాళ్లు నిజమే. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న మహమ్మద్ సిరాజ్ (Mohammad Siraj) విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు.
దశాబ్దం తర్వాత సొంత ఇలాఖాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ తమ జైత్రయాత్ర మొదలుపెట్టింది. ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలువాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా..తమ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది.
IND vs USA : డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ఒంటరి సైనికుడిలా పోరాడి భారీ స్కోర్ అందించాడు. అతడి శ్రమను బౌలర్లు సిరాజ్(3-29), అర్ష్దీపన్ సింగ్
IND vs USA : టీ20 ప్రపంచకప్ తొలి పోరులో సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ప్రచండ సూర్యుడిలా ప్రతాపం చూపించాడు. వాంఖడేలో యూఎస్ఏ బౌలర్ల జోరుతో సహచరులు ఆడలేక ఔటైన చోట తానొక్కడే నిలబడి జట్టుకు ఊహించనంత స్కోర్ అందించాడు.
IND vs USA : స్వదేశంలో జరుగుతున్న పదో సీజన్ టీ20 ప్రంపచకప్‌లో భారత్ తొలి మ్యాచ్‌కు వేళైంది. ఆరంభ పోరుకు సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా దూరమయ్యారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
T20 World Cup : పొట్టి ప్రపంచకప్‌లో ఆడాలనుకున్న పేస్ ఆల్‌రౌండర్ హర్షిత్ రానా (Harshit Rana) కల చెదిరింది. ఇటీవల అద్భుతంగా రాణించి స్క్వాడ్‌లోకి వచ్చిన రానా.. అనూహ్యంగా ఆరంభానికి ముందే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
పదో సీజన్ టీ20 ప్రపంచకప్‌లో ఇండో-పాక్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. లీగ్ దశలో టీమిండియాతో ఆడబోమని పాక్ ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఫిబ్రవరి 15న దాయాదుల మ్యాచ్ లేనట్టేనా? అని ఫ్యాన్స్ నిట్టూర్చుతున్నారు. ఈ
Ishan Kishan : న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచులో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీ, సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తోపాటు భారత బ్యాటర్లు రాణించడంతో ఇండియా భారీ స్కోరు నమోదు చే�
సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో తమ ఆఖరి టీ20 ఆడేందుకు గాను భారత క్రికెట్ జట్టు గురువారం తిరువనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా సారథి సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు క్రిక�
శుక్రవారం కేరళలో అడుగుపెట్టిన కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతం గంభీర్ బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. మామూలుగా క్రికెటర్లను చూసి ఫ్యాన్స్ హంగామా చేస్తారు. కానీ, ఈసారి టీమిండియా సారథి సూర్య బాడీగా
సుమారు ఏడాదిన్నర కాలంగా పేలవ ఫామ్‌తో తంటాలు పడి స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టచ్‌లోకి వచ్చిన భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్.. ఐసీసీ ర్యాంకుల్లోనూ సత్తాచాటాడు.