T20 World Cup : ఊహించని విధంగా సూర్యకుమార్ యాదవ్ సేన పోరాడకుండానే మ్యాచ్‌ను అప్పగించేసిందనే బాధ అభిమానులను వెంటాడుతోంది. సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో ఓడిన కారణంగా నెట్ రన్‌రేటు మైనస్‌లో ఉంది.
IND vs RSA : పొట్టి ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టుకు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. ఏకపక్ష పోరులో టీమిండియాను ఒత్తిడిలో పడేసి.. 76 పరుగుల తేడాతో గెలుపొందింది.
IND vs RSA : భారీ ఛేదనలో భారత టాపార్డర్ కుప్పకూలింది. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్(0) డకౌట్‌తో మొదలు.. పవర్ ప్లేలోనే వికెట్లతో దక్షిణాఫ్రిక బౌలర్లు టీమిండియాపై ఒత్తిడి పెంచారు.
IND vs RSA : గ్రూప్ ఏలో టాపర్స్ మధ్య బిగ్ ఫైట్‌కు వేళైంది. అజేయంగా నాకౌట్‌కు దూసుకెళ్లిన భారత్, దక్షిణాఫ్రికాలు సూపర్ 8 తొలిపోరులో ఢీకొంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్ట
Sanju Samson : భారత జట్టుకు ఆడాలంటే ప్రతిభకు కొదవ లేకున్నా.. అవకాశాల్ని ఉపయోగించుకోగల నేర్పు ఉండాలి. ద్వైపాక్షిక సిరీస్‌లో, ఐపీఎల్లో దంచేసే సంజూ శాంసన్ (Sanju Samson)కు ఈ మాట నూరు శాతం వర్తిస్తుంది.
Abhishek Sharma : టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్.. ఇంకేముంది వరల్డ్‌కప్‌లో వీరకొట్టుడుతో వైరలవుతాడు.. భారత జట్టు మూడో కప్పు విజయంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలకమవుతాడని సెలెక్టర్లే కాదు అభిమానులూ అనుకున్నారు. కానీ, సీన్ రివర్సవ
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే సూపర్-8 బెర్తు దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన తమ ఆఖరి లీగ్ పోరులో అదరగొట్టింద�
IND vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో తమకు తిరుగులేదని చాటుతూ పాకిస్థాన్‌ను మట్టికరిపించింది భారత్. ప్రేమదాస మైదానంలో ఓపెనర్ ఇషాన్ కిషన్(77) అర్ధ శతకంతో శివమెత్తగా.. బౌలింగ్ దళం విజృంభణతో టీమిండియా లీగ్ దశలో హ్యాట్రి�
IND vs PAK : ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బౌలర్లను ఉతికేస్తూ భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ (77) పాకిస్థాన్‌పై రెచ్చిపోయాడు. అర్ధ శతకంతో శుభారంభమిచ్చిన ఇషాన్ ఔటయ్యాక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25)లు సమయోచితంగా ఆ
IND vs PAK : ప్రపంచకప్‌లో భారత ఓపెన్ అభిషేక్ శర్మ(0) కీలక పోరులో నిరాశపరిచాడు. పాకిస్థాన్ ఎత్తుగడకు అతడు వికెట్ పారేసుకోగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(42 నాటౌట్) తడాఖా చూపిస్తున్నాడు.
IND vs PAK : లీగ్ దశలో చెరో రెండు విజయాలతో జోరుమీదున్న ఇరుజట్ల మధ్య కొలంబోలోని ప్రేమదాస మైదానంలో బిగ్ ఫైట్ జరుగనుంది. టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs PAK : ఐసీసీ ఈవెంట్ ఏదైనా సరే.. భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. అభిమానులకు చెప్పలేనంత కిక్ ఇచ్చే దాయాదుల బిగ్ ఫైట్‌కు మరికాసేపట్లో షురూ కానుంది. కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు
IND vs PAK : పొట్టి ప్రపంచకప్‌లో అసలైన సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. కొలంబోలో ఆదివారం రాత్రి 7:30 గంటలకు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. షేక్‌హ్యాండ్ ఉంటుందా? అనే ప్రశ్నకు ఇంకా 24 గంటలు సమయం ఉందిగా అని భారత కెప
BCCI : పొట్టి ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) తమ నిర్ణయాన్ని వెల్లడించింది.