two child policy | దేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించేందుకు ‘ఇద్దరు పిల్లలు’ నిబంధనను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సమస్య పరి�
CJI DY Chandrachud | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రీఫ్ లేని లాయర్.. బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్లాంటివాడు’ అన్న ఆయన.. ‘కోర్టుకు హాజరయ్యే సమయ�
CJI DY Chandrachud:సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న బెయిల్, ట్రాన్స్ఫర్ పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 13 బెంచ్‌లు పనిచేస్తున్నాయని, ప్రతి రోజు ఒక్క�
Kathua gangrape accused: కథువా గ్యాంగ్ రేప్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి బాల నేరస్థుడు కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అతన్ని వయోజనుడిగా గుర్తిస్తూ ఆ కే�
బలవంతపు మతమార్పిడులను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించింది. లేకపోతే చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.
భారత న్యాయవ్యవస్థ ఇప్పటికీ భూస్వామ్య, సనాతన ఆలోచనా ధోరణితోనే పనిచేస్తున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు జస్టిస్ డీవై చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన న్యాయవ్యవస్థలో ఇప్పటికీ మహిళలకు సముచ�
Nalini Sriharan | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లకుపైగా జైలు జీవితం అనుభవంచిన ఆరుగురు దోషులు సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మ
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయటానికి అంగీకరించింది.
ఢిల్లీ సర్కారు, కేంద్రం మధ్య రాజకీయ సంఘర్షణల్లో తాము తలదూర్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణాధికారాల వంటి రాజ్యాంగ సమస్యలపైనే జోక్యం చేసుకొంటామని తేల్చి చెప్పింది.