DANNY | టాక్ ఆఫ్ ది టౌన్‌గా ‘డానీ’ ఫస్ట్ లుక్ పోస్టర్
DANNY | డైరెక్టర్ కళ్యాణ్ జీ గోగన డానీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆశీష్ గాంధీ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
DANNY | పోస్టర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషిస్తాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి పోస్టరే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాటకం, తీస్ మార్ ఖాన్, మారియో లాంటి చిత్రాలను తెరకెక్కించాడు డైరెక్టర్ కళ్యాణ్ జీ గోగన. ఈ దర్శకుడు తాజాగా డానీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆశీష్ గాంధీ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
రగ్గుడ్ లుక్‌లో కనిపిస్తున్న హీరో ఓ వైపు మెడలో మాల వేసుకుని కనిపిస్తుంటే.. మరోవైపు అమ్మాయి కాలివేళ్లతో సిగరెట్ వెలిగించుకుని తాగడం చూడొచ్చు. వెల్కమ్ టు లవ్ జంగిల్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన తాజా లుక్ మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ హైప్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
డానీ చిత్రాన్ని గోపాల కృష్ణ సమర్పణలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ కళ్యాణ్ జీ గోగన పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్, కుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డానీ షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీని జూన్ 26న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాకేందు మౌళి పాటలు రాయడమే కాకుండా మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.
Welcome To Love Jungle
The title and first look of the intense film #Danny , in the crazy combo of @itsashishgandhi & @kalyanji_gogana , just dropped this #ValentinesDay
Gritty. Intense. Raw. Smoking-hot.#AshishGandhi‘s massy, rugged avatar is a TOTAL game-changer
Catch this… pic.twitter.com/3JpZZau4x6
— BA Raju’s Team (@baraju_SuperHit) February 14, 2026
Read Also :
Jacqueline Fernandez | జాక్వెలిన్‌కు రూ.30 కోట్ల హెలికాప్టర్ గిఫ్ట్ ఇచ్చిన సుఖేశ్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

