Omicron effect: సుప్రీంకోర్టులో మళ్లీ వర్చువల్ విధానంలో కేసుల విచారణ

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నది. మళ్లీ వర్చువల్‌గా కేసులను విచారించనున్నది. జనవరి 3 నుంచి వర్చువల్ సిస్టం ఆఫ్ హియరింగ్‌కి మారాలని నిర్ణయించినట్లు పేర్కొంది. రెండు వారాల పాటు ఈ విధానంలో కేసుల విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. మరోవైపు పలు రాష్ట్రాల్లోని హైకోర్టులు, జిల్లా కోర్టులు మళ్లీ వర్చువల్ బాట పడుతున్నాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

