సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించింది. నామినేటెడ్ సభ్యులైన ఆల్డర్మెన్ లేకుండా ఢిల్లీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని కోరింది. ఎంసీడీ చట్టం ప్రకారం నామినేటెడ్ సభ్యులు లేదా ఆల్డర్మెన్కు సమావేశాల్లో ఓటు �
Hindenburg Row | అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. అదానీ వివాదంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది.
పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ, పలువురిని బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకొన్నారు. మొత్తం 13 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇందులో ఆరుగురు కొత్తవా
సుప్రీంకోర్టుకు మరో ఇద్దరి న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు సీజే జస్టిస్ అరవింద్ కుమార్లక�
BBC Documentary | బీబీసీ ఇండియాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర ఉందంటూ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
Supreme Court Judges: సుప్రీంకోర్టు ఇప్పుడు పూర్తి సామర్ధ్యానికి చేరుకున్నది. ఇవాళ కొత్తగా ఇద్దరు జడ్జీలను నియమించారు. దీంతో ఆ కోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరుకున్నది.
జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
ఆప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసు పంపి సమాధానం కోరింది. ఎంసీడీ ఎన్నికలను సత్వరమే పూర్తిచేసేలా జోక్యం చేసుకోవాలని ఆప్ కోరింది.
ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర చూపించిన కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైకోర్టు.. అటు సుప్రీంకోర్టుల్లో ఒకేసారి ప్రయత్నం చేసింది. న్యాయపరమైన తప్పిదాలు లేకుండా ఒకేసారి రెం