Neelakantha | దేవి ఫేం మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన చిత్రం ‘నీలకంఠ’ (Neelakantha). రాకేష్ మాధవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో స్నేహా ఉల్లాల్, నేహా పఠాన్, యష్న ముతులూరి, కథానాయికలు.రూరల్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం జనవరి 2న విడుదలైంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ మూవీ ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. నీలకంఠ పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక ఊరు, ఆ ఊరిలోని కట్టుబాట్లు చిన్నతనంలో చేసిన తప్పుకి శిక్షను అనుభవించడం, తన ప్రేమను గెలిపించేందుకు పడే కష్టాలు వంటి ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో పాపులర్ సీనియర్ యాక్టర్ రాంకీ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఎం మమత, ఎం రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి తెరకెక్కించారు. ఈ చిత్రంపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Adhu oru special feel.
Stream Nilakanta on Sun NXT
@mahendranactorofficial @yashnae7 @neha_pathan3 @snehaullal @rakeshmadha1 @sravan_filmmaker @mark_prashanth @prithiveeraj @anilinamadugu @venugopal.deevi @ls_srinivas @lsproductions.official @teamstarcircle @subbaraopro… pic.twitter.com/XKP2uwYGAa
— SUN NXT (@sunnxt) February 10, 2026
Vamsi Nandipaati | ‘హే భగవాన్’ నవ్విస్తూనే హృదయానికి హత్తుకుంటుంది: నిర్మాత వంశీ నందిపాటి