ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త చట్టం అమలుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. దీనిపై దాఖలైన పలు పిటిషన్లను విచారించడానిక�
కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో నే కొత్త మార్గదర్శకాలను జారీచేశామని, ఆ అధికారం తమకు ఉన్నదని కేంద్రం స్పష్టంచేసింది.
Supreme Court : ఎన్నికల అధికారుల నియామకంపై రూపొందించిన కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్‌పై ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. ఎన్ని
Nawab Malik | మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ను కోర్టు మరో ఆరు నెలలు పొడిగించింది.
Uddhav Vs Shinde | మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఎదురుదెబ్బ తగిలినా.. కొంత ఉపశమనం కలిగి�
గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై లైంగికదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉదంతంలో 14 మందిని హతమార్చిన నేరస్థులకు శిక్షాకాలాన్ని తగ్గించి విడుదల చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిం�
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేయడాన్ని సోమవారం రద్దు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్రం, గుజరాత్ బీజేపీ ప్రభుత్వాలు బిల్కిస్ బానోకు క్షమాపణలు చెప్పాలి. బిల్కిస్ బానో కేసు దోషుల విడుదలకు ఇటు గుజరాత్, అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు సహకరించాయి.