Rana Kapoor | సుప్రీం కోర్టులో రానా కపూర్ కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత
ana Kapoor | యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు (Yes Bank Founder) రానా కపూర్ (Rana Kapoor) కు సుప్రీం కోర్టు ( Supreme Court)లో చుక్కెదురైంది. డీహెచ్ ఎఫ్ ఎల్ మనీలాండరింగ్ కేసు (DHFL money laundering case)లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది.
Rana Kapoor | యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు (Yes Bank Founder) రానా కపూర్ (Rana Kapoor) కు సుప్రీం కోర్టు ( Supreme Court)లో చుక్కెదురైంది. డీహెచ్ ఎఫ్ ఎల్ మనీలాండరింగ్ కేసు (DHFL money laundering case)లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. దీంతో ఆయన తన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు.
మనీలాండరింగ్ కేసులో 2020 మార్చి నుంచి రానా కపూర్ జైల్లో ఉన్నారు. హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు రాకేష్ వాధవన్, ఆయన కుమారుడు సారంగ్ లకు జారీ చేసిన రూ.900 కోట్ల రుణాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో రానా కపూర్ ను ఈడీ 2020 మార్చిలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అనంతరం పలు మనీలాండరింగ్ కేసులు అతనిపై నమోదయ్యాయి.
Also Read..
Kedarnath Yatra | కేదార్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. పలువురు గల్లంతు
Gyanvapi Mosque | గట్టి భద్రత మధ్య జ్ఞానవాపిలో ప్రారంభమైన సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ సభ్యులు
IndiGo | పాట్నా-ఢిల్లీ విమానంలో ఇంజిన్ ఫెయిల్.. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

