మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి మసీదు పరిసరాల్లో శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Udhayanidhi Stalin | డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) కు సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. సనాతన ధర్మం (Sanatana Dharma) వివాదంపై దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి నోటీసులు జారీ చేస
Supreme Court | కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తమిళనాడుకు 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావే�
పార్లమెంట్ లేదా అసెంబ్లీల్లో మాట్లాడేందుకు, ఓటు వేసేందుకు లంచం తీసుకున్నవారికి విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏడుగురు జడ్జీలతో ధర్మా
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై ఇంకెంత కాలం సాగదీస్తారని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని తెలంగాణ అభ్యంతరం వ్యక్తంచేసింది.
మనీలాండరింగ్ కేసులో ఈడీ పంపిన సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఈడీని ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.
కొవిడ్-19 సమయంలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికే కాకుండా, అనాథ పిల్లలందరికీ పీఎం కేర్ ఫండ్ సహా ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది.
ప్రాథమిక రాజ్యాంగ నిర్మాణంపై కోర్టు బయట కాదు.. కోర్టు తీర్పుల ద్వారానే వివరిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఈ అంశంపై వివాదం చేయాలనుకోవటం లేదన్నారు.