HomeNationalTransfer Of The Judge Who Refused To Stay Rahuls Sentence
రాహుల్ శిక్షపై స్టే నిరాకరించిన జడ్జీ బదిలీ!
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులకు చెందిన 23 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ నేత రాహుల్శిక్షపై స్టే నిరాకరించిన గుజరాత్ హైకోర్టు జడ్జీ హేమంత్ ఎం ప్రఛక్ ఉన్నారు.