సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆం�
వ్యవసాయ భూములపై హకులను ధ్రువీకరించాల్సింది అధికారులు కాదని, సివి ల్ కోర్టు మాత్రమే తేల్చాలని హైకోర్టు తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులకు కూడా ఆ అధికారం లేదని స్పష్టం చేసింది.
మద్యం కొనుగోలుదారుల వయసు నిర్ధారణకు పటిష్ట విధానాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించి�
Supreme Court | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో పటాసులపై అమలులో ఉన్న నిషేధాన్ని ఢిల్లీ పోలీసులు (Delhi police) సీరియస్‌గా తీసుకోలేదని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యానించింది.
ఎన్నో వివాదాలకు మూలంగా మారిన గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ తప్పదా..? కొత్త సెలెక్షన్ చేయాల్సిందేనా..! అంటే నిరుద్యోగులు అవుననే అంటున్నారు. జీవో-29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్�
జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 11 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది.
బెయిల్ దరఖాస్తులపై విచారణను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెట్టే సంప్రదాయంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కనీసం ఒక రోజు ఆలస్యం జరిగినా, ప్రజల ప్రాథమిక హక్కులపై ప్రతికూ�
లైంగిక వేధింపులకు సంబంధించి సుప్రీం కోర్టు మరో కీలకమైన తీర్పునిచ్చింది. బాధితురాలు, నిందితుడు రాజీ పడినంత మాత్రాన లైంగిక వేధింపుల కేసు రద్దు కాదని స్పష్టం చేసింది.
కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏవైనా వస్తువుల దిగుమతికి అనుమతి ఇచ్చిన తర్వా త, ఆ వస్తువులపై సుంకాలను చెల్లించాలని కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం డీఆర్ఐ (డిపార్ట్మెంట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్)
Chief Justice DY Chandrachud : మన దేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్దమేనా అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాయర్‌కు ఆయన ఆ ప్రశ్న వేశారు. దానికి ఏఐ లాయర్ సమాధానం ఇచ్చారు.