Arvind Kejriwal | తాను బరువు తగ్గడంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆందోళన వ్యక్తం చేశారు.
భారత పార్లమెంటు ఎన్నికల కథ మార్చి 16న మొదలైంది. భారత ఎన్నికల కమిషన్ 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 70 రోజుల కిందట ప్రకటించగా శనివారం ఆరో దశ పోలింగ్ ముగిసింది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాయిలాలను ప్రకటించే రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మ్యానిఫెస్టోల్లో పొందుపరిచే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని స్పష్టం చేసింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈమేరకు ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో తాజాగా పిటిషన్
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి సుప్రీంకోర్టును (Supreme Court ) ఆశ్రయించారు.
ఈవీఎం చిట్టా(లాగ్స్)లను కనీసం 2-3 ఏండ్ల పాటు భద్రపరచాలని, ప్రతి దశ ఓటింగ్ తర్వాత కౌంటింగ్ లోపు ఆయా దశల పోలింగ్ రికార్డులను వెల్లడించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కోరారు.
ఫామ్ 17సీ ఆధారంగా ఏయే పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే వివరాలు బయటకు వెల్లడించడం ద్వారా ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఫామ్ 17స�
ఆర్టికల్ 370కి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డి�
Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బెయిల్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను మే 22వ తేదీకి వాయిదా వేశారు. సోరెన్ ప్రభుత్వ హయాంలో భూమి మార్పిడి కోసం భారీగా అక్రమ
ప్రస్తుతం అమలులో ఉన్న నేర చట్టాలను ప్రక్షాళన చేస్తూ, కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
New Criminal Laws | బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనున్న�