Supreme Court | దేశ రాజధాని ఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2016 అమలులో ప్రభుత్వ ఏజెన్సీలన్నీ విఫలమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేక్ �
లగచర్లలో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న రైతుల నిరసనలను పట్టించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం దిశగా అడుగులు వేస్తున్నది. ఆ దేశ రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్' పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతున్నది. ఈ మేరకు ఆ దేశ అటార్నీ జనరల్ మహమ్మద్ అసదుజ్జామన్ సుప్రీంకోర్టులో ఇటీవల
యంత్రభూతాలు ఉక్కు పిడికిళ్లతో కలల లోగిళ్లను బద్దలు కొట్టే బీభత్స భయానక దృశ్యాలకు ఇకనైనా తెరపడుతుందా? సత్వర న్యాయం పేరిట జరుగుతున్న అరాచకానికి అడ్డుకట్ట ఎవరు వేస్తారు? బుల్డోజర్ పీడకలకు ముగింపు ఉందా? ఈ
బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో అధికారులే న్యాయమూర్తులుగా మారి ఇండ్లు కూల్చేయడం లాంటి శిక్ష విధించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించి�
అక్రమ నిర్మాణాలను నోటీసులివ్వకుండా తొలగించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెరువులు, రోడ్లు, వీధులు, పుట్‌పాత్‌లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో నిర్మించిన వాటికి వర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. �
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్‌గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన పేరును నామినేట్ చేశారు.
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అజిత్ పవార్ వర్గా�
Bulldozer justice: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పునిచ్చింది. ఓ నేరానికి చెందిన నిందితుడో లేక దోషి ఇంటిని కూల్చడం సరికాదు అని కోర్టు చెప్పింది. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఆధారంగా బుల్డోజర్లకు పనిపెట్టడం అక్ర�
AP News | తన మెదడును కొందరు మెషీన్ ద్వారా నియంత్రిస్తున్నారని, అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
Namasthe Telangana | తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డీ దామోదర్‌రావు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ టీ కృష్ణమూర్తిపై అరెస్టు లాంటి ఎటువంటి చర్యలూ తీసుకోరాదని, వారిపై నమోదు చేసిన కేసు దర్యాప్తున�
వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసు విచారణను హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సుప్రీంక
దేశ రాజధానిలో ఏడాదంతా వాయుకాలుష్యం తాండవం చేస్తున్నప్పుడు ఫలానా నెలల్లో మాత్రమే టపాసులు కాల్చడంపై ఆంక్షలు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బాణసంచాపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు విధించడం ల