Harish Rao | గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట : హరీశ్ రావు
Harish Rao | గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత నెల 15 రోజుల నుంచి ఈ టెండర్‌ను ఆపి పెట్టారు. ఈ టెండర్ తప్పని కొందరు హైకోర్టుకు పోయారన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | గురుకుల టెండర్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మేము గురుకులాల టెండర్లలోనేరూ. 2,000 కోట్ల టెండర్లలో స్కాం జరిగిందంటే.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు ఈ టెండర్ రూ.687 కోట్లు అన్నరు.. ఆ తర్వాత కాదు రూ.1,142 కోట్లు అన్నారు. మేమన్నం రూ.2000 కోట్ల టెండర్లు జరుగుతున్నయి.. దీంట్లో అవకతవకలు జరుగుతున్నయి. స్కాం జరిగింది అని చెప్పినమన్నారు.
గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు. పత్రికల్లో రూ.200 కోట్ల గోల్మాల్ జరిగిందని వచ్చింది. అన్నీ కలిపితే దాదాపు రూ.2,000 కోట్లే కదా..? అని హరీశ్ రావు గుర్తు చేశారు. ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత నెల 15 రోజుల నుంచి ఈ టెండర్‌ను ఆపి పెట్టారు. ఈ టెండర్ తప్పని కొందరు హైకోర్టుకు పోయారన్నారు.
గురుకుల టెండర్లపై పూటకో మాట మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మేము గురుకులాల టెండర్లలోనే
రూ. 2,000 కోట్ల టెండర్లలో స్కాం జరిగిందంటే..
ముందు రూ.687 కోట్లు, తర్వాత రూ.1,142 కోట్లు అన్నారు.గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్లకు పిలిచారు.
పత్రికల్లో రూ.200 కోట్ల గోల్మాల్… pic.twitter.com/1ydQFrq3Eb— BRS Party (@BRSparty) July 2, 2026
Read Also :
Watch: రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: కొండచరియల్లో కొట్టుకుపోయిన బైకర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Muslim woman cremated RSS worker | ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త క్యాన్సర్‌తో మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం మహిళ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

