ప్రజాపాలన కాదు.. దోపిడీ దొంగల పాలన!
కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, భూకబ్జాదారుల దోపిడీ పాలన అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడుతున్నవాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
- భూకబ్జాదారులకు కొమ్ము కాస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
రవీంద్రభారతి, ఆగస్టు 13: కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదని, భూకబ్జాదారుల దోపిడీ పాలన అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడుతున్నవాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధ్దారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
రంగారెడ్డి జిల్లా తారామతిపేటలో అధికారులు, ఎమ్మెల్యే ఒక్కటై బీసీల భూములు కబ్జా పెడుతూ భయభ్రాంతు 24 గంటల్లోగా తారామతిపేటలో భూకబ్జాలకు పాల్పడిన అగ్రకులాలవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ప్రధాన అనుచరుడు కొత్తపల్లి జైపాల్‌రెడ్డి అరాచకాలకు అంతేలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తాటికొండ విక్రమ్‌గౌడ్, భూ యజమని నందనూరి కిరణ్‌సాగర్, శ్యాంకర్మా, కులకచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

