రాష్ట్రం లో యూరియా కొరత లేదని, 25వేల మెట్రిక్ టన్నులు వచ్చిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొద్ది రోజుల క్రిత మే స్వయంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పినా.. క్షేత్రస�
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
‘ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేను అర్హుడిని కాదా సారూ..’ అంటూ ఓ దివ్యాంగుడు గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీసీ అభినందన సభలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మొరపెట్టుకున్నాడు. మంత్రితో ది�
రాష్ట్ర SC, ST, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హైదరాబాదులో శనివారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు.
తెలంగాణ క్యాబినెట్లోకి ఎట్టకేలకు మరో ముగ్గురు మంత్రులు కొత్తగా వచ్చి చేరారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ (ఎస్సీ మాల), ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్(ఎస్సీ మాదిగ), మక్తల్ ఎమ్మెల్యే వా�
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు లేకుండా తమపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తున్నదని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ధర్మారం మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించి, ప్రెస్‌మీట్ పెట్టేందుకు తమ పార్టీ నా�
Ex MLC Jeevan Reddy | ‘కాంగ్రెస్ పార్టీలో ఏముంది? నువ్వు అక్కడే ఉంటే నేనే ఆ పార్టీ (బీఎస్పీ)లోకి వద్దామనుకున్నా’ అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఓ కాంగ్రెస్ నాయకుడిని ఉద్దేశించి అన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తాపడింది.